Vimala Raman confirms her live-in partner Vinay Rai: తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమాతో హీరోయిన్ విమలా రామన్. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన ఆమె ఒక తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. తర్వాత మలయాళం లో ఎన్నో సినిమాలు చేసి మలయాళ భామగా అందరి దృష్టిని ఆకర్షించి తెలుగులో వరుస సినిమాలు చేసింది. నిజానికి ఆమె తెలుగులో చాలా సినిమాలు చేసింది కానీ సరైన గుర్తింపు దక్కలేదు. హీరోయిన్గా గుర్తింపు దక్కకపోవడంతో రుద్రాంగి, గాండీవ…
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా, మ్యాన్ ఆఫ్ డూమ్ మైఖేల్ గా నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన ‘బ్యాడస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్ భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన…
విమలా రామన్.. మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే హీరోయిన్ గా మారింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విమలా.. మలయాళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తెలుగు సోల్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన వాన సినిమాను ఏ ఒక్కరు అంత త్వరగా మర్చిపోలేరు.…