CHAKRASIDDH: గుండెపుడి గ్రామంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరం. జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో చక్కర సిద్ధ ఆధ్వర్యంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని డాక్టర్ సత్య సింధుజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు వైద్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో గుండెపుడి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎటువంటి మందులు ఆపరేషన్…