టీవీ ఇండస్ట్రీ నుండి వచ్చి ఫేమ్ తెచ్చుకున్నాడు విక్రాంత్ మాస్సే. రీసెంట్లీ సబర్మతి రిపోర్ట్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఎట్రాక్ట్ చేయలేదు. ప్రజెంట్ అతడి చేతిలో టూ, త్రీ ఫిల్మ్ ఉన్నాయి. అయితే సడెన్‌గా ఓ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమై�
2013లో లూటేరా సినిమాతో బాలీవుడ్ పరిచయమయ్యాడు విక్రాంత్ మాన్సె. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచుకున్నాడు విక్రాంత్. ఆ తర్వాత పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక 2018లో వచ్చిన మీర్జాపూర్ సిరిస్ లో విక్రాంత్ పేరు మారుమోగింది. బబ్లు పండిట్ గా ఆ సిరిస్ లో విక్రాంత్ అలరించాడు. అలాగ�
The Sabarmati Report: గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగ తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు.
విక్రాంత్ మాస్సే 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రం నవంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రాంత్ తన సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అతడు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. జర్నలిస్ట్ ఈ హీరోకు బీజేపీ, ముస్లింలు, భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలు అడిగార�
Vikrant Massey About National Award: చిన్న సినిమాగా విడుదలైన ‘12th ఫెయిల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపుగా రూ.100 కోట్లు వసూల్ చేసింది. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన 12th ఫెయిల్.. జాతీయ అ�
Manoj Sharma: 12th ఫెయిల్ సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రియల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చి, 12వ తరగతి ఫెయిలైన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తం ఆధారంగా విధువినోద్ చోప్రా ఈ �
Anand Mahindra: ‘12th ఫెయిల్’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. యూపీఎస్సీ క్లియర్ చేయడానికి, ఐపీఎస్ కావడానికి ఓ సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన, 12వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే ఇత�
Anand Mahindra: దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో IIT JEE , UPSC తప్పకుండా ఉంటాయి. ఎందుకుంటే వీటిని క్రాక్ చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. ఒకటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్ కోసం జరిగితే, మరొకటి సివల్ సర్వీసెస్ కోసం నిర్వహిస్తారు. అయితే, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా ‘12th ఫెయిల్’ సినిమా చూసిన తర్వాత ఈ రెండు పర�
Vijay Devarakonda: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ జంటగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. ముంబై క్యాడర్ కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన
12th Fail: ‘‘12th ఫెయిల్’’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ బయోపిక్గా తీసిన ఈ సినిమా యూపీఎస్సీ అభ్యర్థుల కష్టాలను, కన్నీటిని, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. మనోజ్ కుమార్ పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సేకి అన్ని వర్గా