రెస్టారెంట్, తినుబండారాల యజమానులు గుర్తింపును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.