వయసు మళ్లినా కమల్ హాసన్ యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే కొంతకాలంగా హిట్ సినిమా కోసం కమల్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ విక్రమ్. ఈ సినిమాకు ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ టీజర్ నుంచి ఇటీవల విడుదలైన…
‘విక్రమ్’ అనగానే కమల్ హాసన్ నటించి, నిర్మిస్తున్న ‘విక్రమ్’ చిత్రమని అపోహ పడే ఆస్కారం లేకపోలేదు! కానీ ఇది మరో ‘విక్రమ్’ గురించిన సంగతి. గత యేడాది డిసెంబర్ 31న విడుదలైన ‘విక్రమ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరిచందన్. నాగవర్మ, దివ్యారావు జంటగా నటించిన ఈ సినిమా తమిళంలోనూ ‘మహావీరన్’ పేరుతో విడుదలైంది. శుక్రవారం హరిచందన్ పుట్టినరోజు కావడంతో తన సినీ ప్రయాణం గురించి హరిచందన్ వివరించారు. ‘చిన్నతనం నుండి సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఏడేళ్ళ…
విశ్వనటుడు కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఫస్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిన్నపాటి వీడియోను విడుదల చేస్తూ మూవీకి గుమ్మడికాయ కొట్టినట్టు చెప్పారు. విశేషం ఏమంటే… ఈ బుల్లి వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతున్న విజువల్ ఉంది. అనంతరం ఫహద్ ఫాజిల్ దర్శకుడు…
కోలీవుడ్ లో బిగ్ బడ్జెట్ తో, భారీ తారాగణంతో రూపొందుతున్న మూవీ “విక్రమ్”. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మనాగరమ్, కైతి, మాస్టర్ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న నాల్గవ చిత్రం “విక్రమ్”. Read Also : డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్,…