ఉలగనాయగన్ కమల్ హాసన్ చాలా విరామం తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. “విశ్వరూపం-2” చిత్రంతో చివరగా వెండితెరపై ప్రేక్షకులను పలకరించాడు కమల్. ఈ చిత్రం 2018లో విడుదలైంది. రాజకీయాల కారణంగా మధ్యలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఇండియన్ 2, లోకేష్ కనగరాజ్ తో ‘విక్రమ్’ చిత్రం చేయనున్నారు. ఇందులో ‘ఇండియన్ 2’ పలు వివాదాల కారణంగా ఆగిపోయింది. దీంతో కమల్ తన మిగతా చిత్రాలపై ఫోకస్ చేశారు. లోకేష్…