దావత్‌లపై ఆబ్కారీశాఖ ఫోకస్.. రాష్ట్రంలోని లిక్కర్ మాత్రమే అనుమతి.. తెలంగాణలో ఏ ఫంక్షన్‌కైనా దావత్ జరగాల్సిందే. తెలంగాణలో పండగ అయినా, ఫంక్షన్ల అయినా, దావత్ లు ఇలా సందర్భం ఏదైనా సరే మేకలు, గొర్రెల తలలు తెగాల్సిందే. మటన్ ముక్క లేనిది దావత్ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందే. మటన్ తో మందు ఉంటే ఆ సందడే వేరబ్బా.. మటన్ ముక్క.. మందు చుక్క.. పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీనే ఉండదు. దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో…
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మ ఆలయం.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తులు విశ్వసిస్తారు.. సినీ, రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.. తాజాగా బాలివుడ్ బ్యూటి హీరోయిన్ హన్సిక బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది.. అమ్మవారి ఆలయానికి వచ్చిన హన్సికకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అలాగే హన్సికకు అమ్మవారి చిత్రపటాన్ని…