Hansika: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నటి హన్సిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మ ఆలయం.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తులు విశ్వసిస్తారు.. సినీ, రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.. తాజాగా బాలివుడ్ బ్యూటి హీరోయిన్ హన్సిక బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది..
అమ్మవారి ఆలయానికి వచ్చిన హన్సికకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అలాగే హన్సికకు అమ్మవారి చిత్రపటాన్ని అన్న ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. దర్శనం అనంతరం హన్సిక మీడియాతో మాట్లాడింది..
Also Read
అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు హన్సిక. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ”మై నేమ్ ఇస్ శృతి” సినిమాలో నటిస్తున్నారు.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వచ్చినట్లు హన్సిక తెలిపింది. ఈ సినిమా నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైస్‌గా నా చిత్రం రిలీజ్ కానుంది. ప్రేక్షకులందరూ నా చిత్రాన్ని జనాలు ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నాను అని హన్సిక తెలిపారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..




తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!