Vijayashanti Comments On KCR: అవినీతిలో లిమిట్ దాటారని, బీజేపీ శ్రేణులు తిరగబడితే మీరు తట్టుకోలేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు నీ కుటుంబం మీద పరువు నష్టం దావా వెయ్యాలని మండిపడ్డారు. ఒక్క మహిళా లిక్కర్ స్కాంలో ఉండటం ఎంటి? అని ప్రశ్నించారు. కవిత తెలంగాణ పరువు తీసిందని, ఆమె మా పార్టీ నేతలపైన పరువు నష్టం దావవేయడం ఏంటని? ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ నీ…