విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కుమారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు అశోక్ ఆర్ట్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. కానీ యూనిట్ మాత్రం సూపర్ సక్సెస్ అయినట్లుగానే చెబుతోంది. తాజాగా ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయశాంతి మీడియాతో ముచ్చటించింది.…