కోలీవుడ్లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ హీరోల మధ్య ఇటీవల నిత్యం ట్విట్టర్ వార్ జరుగుతోంది. దీంతో ఒకరి హీరోపై మరొక హీరో అభిమానులు దుమ్మెత్తిపోసుకోవడం కనిపిస్తోంది. తాజాగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్ శ్రుతిమించినట్లు కనిపిస్తోంది. విజయ్ చనిపోయాడని.. ‘బీస్ట్’ అతడి ఆఖరి సినిమా అంటూ అజిత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేస్తున్నారు. హీరో విజయ్ ఫొటోలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో…
Beast vs KGF : Chapter 2… సౌత్ అతిపెద్ద బాక్స్ ఆఫీస్ క్లాష్ కు రెడీ అవుతోంది. దక్షిణాదిలో రెండు భారీ చిత్రాలు కేవలం ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు భారీ సినిమాలు వేసవిలో పోటీ పడబోతున్నాయి. ఏప్రిల్ 13న ‘బీస్ట్’, ఏప్రిల్ 14న “కేజీఎఫ్ : చాప్టర్ 2” వస్తున్నట్టు రెండు సినిమాల మేకర్స్ ప్రకటించారు. అయితే ముందు నుంచీ సోలోగా రావాలని చూస్తున్న రాఖీభాయ్ కి…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ…
Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ “బీస్ట్”లోని ఫస్ట్ సాంగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.6 మిలియన్లకు పైగా లైక్లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను…
ప్రస్తుతం చెన్నైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్ స్టార్, తలపతి విజయ్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు. అయితే విజయ్ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫోటోలను తీయడానికి మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉన్న సాధారణ జనాలకు ఇబ్బంది కలిగింది. తనవల్ల అక్కడున్న ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని గమనించిన విజయ్ వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన సింప్లిసిటీ…
దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి కానుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా లాంచ్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. మారుతి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రారంభించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే నటీనటుల ఎంపిక జరగ్గా, ఈ…
టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఇళయదళపతి విజయ్ దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. మహేశ్ నటించిన పలు చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు విజయ్. ఈ ఇద్దరు హీరోల మధ్య కూడా చక్కటి అనుబంధం ఉంది. అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అంత సయోధ్య కనిపించటం లేదు. దానికి నిదర్శనం ఇటీవల సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగిన ట్వీట్ వార్. నిజానికి ఈ…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తారు. కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లను ఒకచోట చేర్చి, విజయ్ వారి పిక్ తీయడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ముగ్గురు టాప్ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ కలిసి పోజులివ్వడం కన్పిస్తోంది. ఈ పిక్ లో వారి పైన “వాట్ ఎ లైఫ్” అనే బోర్డు ఉంది. ఈ చిత్రం క్రెడిట్ అంతా విజయ్ కే దక్కుతుంది.…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఏళ్లుగా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్, దశాబ్ద కాలంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై హింట్ ఇస్తూ వస్తున్నాడు. గతంలోనూ చాలాసార్లు తన రాజకీయ అభిలాషను బయట పెట్టారు. ఇప్పుడు ఆయన తాజా ఎత్తుగడను రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. Read Also : 100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత విజయ్ రాబోయే తమిళనాడు పట్టణ…
ఓమిక్రాన్ పెద్ద సినిమాల విడుదలకు పెద్ద అంతరాయమే కలిగించింది. గత రెండు నెలల్లో విడుదల కావలసిన పెద్ద సినిమాలు వాయిదా పడడమే కాదు మరో మూడు నెలల్లో రాబోతున్న ఇతర సినిమాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సోలోగా రావడమే సో బెటర్ అని భావిస్తున్న చిత్రాలకు కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదు. తాజా బజ్ ప్రకారం చూస్తే ‘కేజీఎఫ్-2’కు కూడా షాక్…