Home
Vijay Sethupathi
Vijay Sethupathi News
-
కమల్ ‘విక్రమ్’లో విజయ్ సేతుపతి
తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. కమల్ హాసన్ పార్టీ ఒక్కచోట కూడా గెలుపొందలేక పోయింది. కమల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. లోకేశ్ కనకరాజ్ తో చేస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ‘విక్రమ్’ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్, 19(1)a, కడైసీ వ్యవసాయి, మామణిదన్, ముంబైకార్’ వంటి సినిమాలతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కమల్ తో నటించటం కన్ ఫామ్ అట.… -
విజయ్ సేతుపతి-కత్రినా సినిమాకి టైటిల్ ఖరారు
తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలలో నటిస్తూ విలక్షణ నటుడుగా మెప్పిస్తున్నారు. ఇప్పుడు సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న సినిమాలో, సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి ప్రచారంలో వున్న ‘మెర్రీ క్రిస్మస్’ టైటిల్ నే ఖరారు చేశారు.ఈ విషయాన్ని నిర్మాత రమేశ్… -
ఆసక్తికరంగా ‘విజయ్ సేతుపతి’ ట్రైలర్
విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. గతేడాది నవంబర్ 15న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.… -
మే 14న ఓటిటిలో విజయ్ సేతుపతి మూవీ
విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. ఈ మాస్ ఎంటర్టైనర్ గతేడాది నవంబర్ 15న తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘విజయ్ సేతుపతి’ చిత్రం తాజాగా… -
అయోమయంలో విజయ్ సేతుపతి వెబ్ సీరిస్!
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఫస్ట్ కొలాబరేషన్ మూవీ షూటింగ్ ఏప్రిల్ 15న మొదలు కావాల్సింది. కానీ కత్రినా కు కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రమేశ్ తురానీ దీనిని నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఏ ప్రాజెక్ట్స్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కత్రినాతో సినిమా తిరిగి ఎప్పుడు మొదలవుతుందో… -
13 సినిమాలు, 2 వెబ్ సీరీస్ లో విజయ్ సేతుపతి
దక్షిణాదిన బిజీగా ఉన్న స్టార్ ఎవరంటే తప్పకుండా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ‘ముంబైకార్’ షూటింగ్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ఎన్నో స్క్రిప్ట్ లు విని ఉన్నాడు. వాటిలో కొన్నింటికి డేట్స్ కేటాయించవలసి ఉంది. ‘సైరా, ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు వారికి కూడా సన్నిహితుడయ్యాడు విజయ్ సేతుపతి. తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్న విజయ్ అందుకు అనుగుణంగా తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట. విజయ్ సేతుపతి… -
విజయ్ సేతుపతి నెక్స్ట్ మూవీ ‘విడుతలై’… ఫస్ట్ లుక్ రిలీజ్
వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం టైటిల్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ‘విడుతలై’ అని మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను రెవీల్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్ లో పోలీసుల మధ్య సంకెళ్లతో కూర్చుని టీ తాగుతూ కన్పిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర పేరు వాతియార్. ‘విడుతలై’లో సూరి పోలీసుగా నటించారు. ఇటీవల సూరి… -
‘గల్లీ రౌడీ’ విజయ్ సేతుపతి సినిమాకు కాపీనా ?
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ చిత్ర కథను తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం నుంచి కాపీ కొట్టారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ సేతుపతి నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రం నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి ‘గల్లీ రౌడీ’ని తెరకెక్కించారట. దాదాపు ‘గల్లీ రౌడీ’…
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు