Radhika Apte : పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ ప్లాపులను మూటగట్టుకున్నాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంత క్రేజ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ హీరోతో పూరీ సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తుండటంతో అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎప్పుడూ…
Akash Puri : టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఆయనకు హిట్లు లేవు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ సేతపుతితో పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు పూరి. అయితే ఆయన కొడుకు ఆకాశ్ పూరి కూడా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.…