జననాయగన్ ఫక్తు దళపతి విజయ్ సినిమా అంటూ మొన్నటి వరకు ఊదరగొట్టాడు దర్శకుడు హెచ్ వినోద్. ట్రైలర్ వచ్చాక అసలు స్వరూపం బయటపడింది. భగవంత్ కేసరికి కాపీ పేస్ట్ అంటూ విమర్శలొచ్చాయి. బాలకృష్ణను విజయ్ మ్యాచ్ చేయలేకపోతున్నాడని ఆల్రెడీ ఈ మూవీని వాచ్ చేసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసమేనా కెవిన్ ప్రొడక్షన్ హౌస్ రూ. 380 కోట్లు ఖర్చుపెట్టింది అంటూ చర్చించుకుంటున్నారు. ఇదే కాదు.. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా మారింది.…
Kingdom : విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ ప్లాస్ పాయింట్. ఇందులో యాక్షన్, ఎమోషన్ హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ, మిగతా టీమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.…
GOAT Vijay Remuneration Became Hot Topic: తలపతి విజయ్ సినిమా విడుదలయ్యే రోజే అభిమానులకు దీపావళి, పొంగల్ అలాగే అన్ని పండుగలు అన్నట్టు జరుగుపుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ‘గోట్’ సినిమాలు విడుదలయ్యే థియేటర్లలో మాత్రం అభిమానుల సంబరాలు మామూలు కంటే తక్కువగా ఉన్నా జనాలు మాత్రం తగ్గకపోవడంతో తమిళనాడు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. తమిళనాడులోని థియేటర్లలో అభిమానుల స్పెషల్ స్క్రీనింగ్ వేడుకలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.. ప్రజల భద్రత కోసమే…