టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో ఒక రొమాంటిక్ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విజయ్ వెనక నిలబడి రష్మిక అతడిని గట్టిగా హత్తుకున్న ఫోటో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. “హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ లవ్స్.. అందరం కలిసి గొప్ప…