TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు.
Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్‌గా విజయ్ పావులు కదుపుతున్నాడు.
Actor Vijay: తమిళనాడులో మరో కొత్త పార్టీ వెలిసింది. తమిళ స్టార్ విజయ్ తన ‘‘తమిళగ వెట్రి కజగం (TVK)’’ తొలి సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. విల్లుపురం జిల్లాలో విక్రవండీలో లక్షల మంది హాజరైన సభలో విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలు వివరించారు.
BSP Complaint To Election Officer Against Vijay : టివికే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ కి బిఎస్పి షాక్ ఇచ్చింది. పార్టీ జెండాపై మా పార్టీ గుర్తు అయిన ఏనుగు గుర్తును ముద్రించారంటూ ఎన్నికల కమిషన్‌కు బహుజన సమాజ్ వాదీ పార్టీ ఫిర్యాదు చేసింది. విజయ్ పార్టీ జెండాలో ఏనుగు గుర్తును ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బహుజన
Vijay TVK Meeting: నటుడు విజయ్ తమిళ చిత్రసీమలో సుప్రీమ్ స్టార్. పలు చిత్రాల్లో నటించిన విజయ్ కి అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నేళ్లుగా పుకార్లు రావడంతో ఫిబ్రవరి 2న విజయ్ అధికారిక ప్రకటన చేశారు. విజయ్ ప్రారంభించిన పార్టీ పేరును తమిళనాడు వెట్రి కజగంగా ఎంపిక చేశారు. అదే సమయంల�