‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు…
టాలీవుడ్ యూత్‌ఫుల్ హీరో రాజ్ తరుణ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు! ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ , ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మామ’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో అభిమానులను ఫిదా చేశాడు. ఒక్కో సినిమాతో వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆకట్టుకునే రాజ్ తరుణ్ ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. Read More:Samantha : నేను హాట్ గా ఉంటానని…
Vijay Antony’s Toofan Teaser: వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరైన హీరో ‘విజయ్ ఆంటోనీ’. బిచ్చగాడు, రోషగాడు, రాఘవన్, సైతాన్, లవ్ గురు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్.. తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో తుఫాన్ సినిమాను దర్శకుడు విజయ్ మిల్టన్ రూపొందిస్తున్నారు. జూన్ మాసంలో…