Raj Tarun: తమిళ్ ‘గోలీసోడా’ కొట్టేందుకు రెడీ అయిన రాజ్ తరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యూత్‌ఫుల్ హీరో రాజ్ తరుణ్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు! ‘ఉయ్యాల జంపాల’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ , ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్తా మామ’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో అభిమానులను ఫిదా చేశాడు. ఒక్కో సినిమాతో వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆకట్టుకునే రాజ్ తరుణ్ ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
Read More:Samantha : నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు : సమంత
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ఈ రోజు రాజ్ తరుణ్ పుట్టినరోజు స్పెషల్‌గా, అతని కొత్త సినిమా డీటెయిల్స్‌ను మేకర్స్ గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు విజయ్ మిల్టన్! ఈయన తమిళంలో విజయ్, అజిత్ వంటి టాప్ స్టార్స్‌తో 43కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన స్టార్ టెక్నీషియన్. అంతేకాదు, ‘గోలీసోడా’, ‘గోలీసోడా 2’, ‘భైరాగి’, ‘కడుగు’ వంటి హిట్ సినిమాలతో డైరెక్టర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్‌ని కోలీవుడ్‌కి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, ‘గోలీసోడా’ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Read More:TFI: టీఎఫ్ఐ బానిసల కళ్ళు జిగేల్ మనే ఫ్రేమ్.. కుర్ర డైరెక్టర్లు అంతా ఒకే చోట!
రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ టోటల్‌గా కొత్త లుక్‌లో, సరికొత్త యాక్షన్ అవతార్‌లో అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ మూవీ యాక్షన్‌తో కూడిన ఫుల్-ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో రూపొందనుంది. రాజ్ తరుణ్‌ని కోలీవుడ్‌లో గ్రాండ్‌గా, స్టైలిష్‌గా లాంచ్ చేసే ఈ సినిమా అభిమానులకు కచ్చితంగా ఓ విజువల్ ట్రీట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!