BCCI Prize Money: ఉత్కంఠగా సాగిన 2025-26 విజయ్ హజారే ట్రోఫీని విదర్భ జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నిజానికి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోవడం విదర్భ జట్టుకు ఇదే మొదటిసారి. ఇదే టైంలో విదర్భ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ ఛాంపియన్ కూడా. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ సౌరాష్ట్రను ఓడించి టైటిల్ ముద్దాడింది. విజేత జట్టుకు బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO:…