Kingdom : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ తాజాగా తిరుపతిలో జరిగింది. ఈవెంట్ లో విజయ్ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ స్లాంగ్ లో మాట్లాడాడు. ‘ఈ మూవీ చేస్తున్న ఏడాది నుంచి నా మనసులో ఒకటే అనుకుంటున్నా. ఇప్పటి వరకు దాన్ని బయటకు చెప్పలేదు. మీకు చెబుతున్నా. ఈ సారి మన తిరుపతి ఏడు కొండల వెంకన్న నా…