మరో అభిమాని ప్రశ్నించగా.. డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నారుటోతో చేస్తాను.. ఎందుకంటే నాకు నారుటో పాత్ర చాలా అంటే చాలా ఇష్టం.. అలాగే, పెళ్లి చేసుకుంటే విజయ్‌ని చేసుకుంటాను అని తన మనసులోని మాటను బయటకి చెప్పేసింది. ఈ సమాధానంతో అభిమానులు అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాట్యులేషన్స్ చెప్పగా.. రష్మిక మందన్న థాంక్స్ చెప్పింది.
ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి.. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకునే వ్యక్తి.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే వ్యక్తి కోసం చూస్తున్నా.. అలాగే, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి అని రష్మిక మందన్న వెల్లడించింది.
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురైన వార్తతో ఆందోళన చెందిన అభిమానులకు, హీరో స్వయంగా గుడ్ న్యూస్ తెలిపాడు. తాను, తన బృందం సురక్షితంగా ఉన్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో తన కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ తాము క్షేమంగా ఉన్నామని విజయ్ దేవరకొండ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. విజయ్.. అంతా బాగానే ఉంది. కారు డ్యామేజ్ అయ్యింది.. కానీ, మేమంతా…
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ పై ఓ కంటెంట్ క్రియేటర్ విమర్శలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విమర్శకు మూలం ఈ ఏడాది మేలో విజయ్ చేసిన ఓ కామెంట్. ఆయన హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తన కంటే 100 రెట్లు ఎక్కువ డబ్బు తీసుకుంటారు, ఎందుకంటే సినిమాలు కూడా అంతే ఎక్కువ బజ్డెట్ తో తెరకెక్కుతాయి అంటూ.. ఎగతాళి చేయడంతో, క్రియేటర్ ఫర్హాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో అప్‌లోడ్…
Vijay Deverakonda todo Dual role in VD 14: హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబోలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 దేవరకొండ పుట్టినరోజున అనౌన్స్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్…
Tripti Dimri Replaces Sreeleela in Vijay Deverakonda 12: విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పరుశురాం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో వీరిద్దరూ సూపర్ హిట్ అందుకోగా అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వాయిదా పడుతూ వచ్చింది.…