ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే ఫ్యూచర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ గ్రోత్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోలు విజయ్ కి ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. తప్పక హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో విజయ్ లవ్…