రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. పర్ఫెక్ట్ లవ్ స్టోరీగా ప్రమోషన్స్ జరుపుకున్న ఖుషి సినిమాకి సాంగ్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. ఖుషి టైటిల్ సాంగ్, ఆరాధ్య సాంగ్ విన్న తర్వాత ఖుషి సినిమా విజయ్ దేవరకొండ-సమంత కెరీర్స్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. శివ నిర్వాణ లవ్ స్టోరీ పాయింట్స్ ని చాలా కూల్ గా టచ్ చేస్తాడు, ఖుషి…
సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో ప్రొడ్యూస్ చేసారు. వరల్డ్ వైడ్గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఖుషి మూవీ… నాలుగు…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన ఖుషి మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సెంటర్స్ లో ఖుషి మంచి బుకింగ్స్ ని రాబడుతుంది. డైరెక్టర్ శివ నిర్వాణ లవ్ స్టోరీని డీల్ చేసిన విధానానికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఖుషి ఓవర్సీస్ లో మరింత జోష్ లో…
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఖుషి సినిమా హిట్ ఇస్తుందో లేదో మరో 24 గంటల్లో తెలిసిపోనుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ సాంగ్స్ తో మంచి బజ్ నే జనరేట్ చేసింది. టీజర్, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మనకి తెలిసిన విషయమే. ఖుషి సినిమా ప్రమోషన్స్ ని కూడా…