విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచో సర్ ప్రైజ్ ను మేకర్స్ రిలీజ్…
అణువంత అదృష్టం ఉంటే అందలాలు అవే నడచుకుంటూ వస్తాయని సినిమా సామెత. యంగ్ హీరో విజయ్ దేవరకొండను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. విజయ్ సినిమా రంగంలో రాణిస్తే చాలు అనుకొని చిత్రసీమలో అడుగు పెట్టాడు. అనూహ్యంగా స్టార్ హీరో అయిపోయాడు. యువతలో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఇక ‘రౌడీ హీరో’గానూ జనం మదిలో నిలచిపోయాడు విజయ్. విజయ్ దేవరకొండ 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించాడు. విజయ్ దేవరకొండ కుటుంబం నాగర్…