IND vs BAN U19: బులావాయో వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్ గ్రూప్–B లీగ్ మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు విజయాన్ని నమోదు చేసింది. వర్షం ప్రభావంతో డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) పద్ధతిలో నిర్ణయించిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ అండర్-19 జట్టు చేధించలేకపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. Chandrababu Naidu Davos Visit: అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా నేడు దావోస్‌కు సీఎం చంద్రబాబు నాయుడు..! ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే..…