బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎపిక్ రిప్లై ఇచ్చి తన అభిమానులను ఫిదా చేసేసింది. సోమవారం విద్యాబాలన్ తన అభిమానులు మరియు అనుచరులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. కొందరు ఆమెకు ఇష్టమైన వంటకం, పెర్ఫ్యూమ్, వెబ్ �