డైరెక్టర్ వెట్రిమారన్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన ‘విడుదల 1’ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘విడుదల పార్ట్ 2’ కూడా వచ్చింది. విజయ్ సేతుపతితో పాటు సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ…