Home
Video Viral
Video Viral News
-
Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్
ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఈ జంటతో నీతా అంబానీ కూడా జత కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Vijay-Trisha: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్
చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో హీరో విజయ్-త్రిష సందడి చేశారు. విజయ్ భార్య సంగీత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన తర్వాత విజయ్-త్రిష జంట ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్లో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. -
Punjab Video: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వధువుపై రూ.8.5 కోట్ల కరెన్సీ వర్షం
‘‘రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే’’ అని ఓ సినీ కవి పాట రూపంలో తెలియజేశారు. -
Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం మంగళవారం తెల్లవారుజామున ముంబైకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. -
Turkey Video: టర్కీ పార్లమెంట్లో ఫైటింగ్.. కొట్టుకున్న అధికార-విపక్ష ఎంపీలు
టర్కీ పార్లమెంట్ రణరంగంగా మారింది. ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ.. తన్నుకుంటూ నానా రభస చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్ చేశారు. ‘‘నువ్వు అందంగా ఉన్నావు.. అందుకే నీ భర్తను నియమించుకున్నాను.’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Siddaramaiah Video: నిరసన ర్యాలీలో డీకే.శివకుమార్ అనుకూల నినాదాలు.. సిద్ధరామయ్య ఆగ్రహం
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య నెలకొన్న అధికార మార్పిడి పంచాయితీ ఇంకా సమసిపోలేదు. తాజాగా మరోసారి పబ్లిక్‌గా రచ్చకెక్కింది. -
PM Modi: మహిళ పాదాలకు నమస్కరించిన మోడీ.. వీడియో వైరల్
ప్రధాని మోడీ కేరళ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం మోడీ తిరువనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మోడీకి నాయకులు సత్కారాలు చేస్తున్నారు. అక్కడే ఉన్న ఒక మహిళ.. మోడీ పాదాలకు నమస్కరించింది. -
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్
ఈ మధ్య కొంత మంది మహిళల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంటోంది. అందుకు ఢిల్లీ మెట్రోలో జరిగిన సంఘటనే ఉదాహరణ. ప్రజా రవాణాకు చెందిన రైలులో మహిళల ప్రవర్తన అసహ్యించుకునేలా ఉంది. -
Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ ర్యాలీలో కోడలు అవివా బేగ్ ప్రత్యక్షం.. వీడియో వైరల్
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమారుడు రైహాన్ వాద్రా ఇటీవల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!