Punjab Video: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వధువుపై రూ.8.5 కోట్ల కరెన్సీ వర్షం
- పెళ్లిలో షాకింగ్ ఘటన
- వధువుపై రూ.8.5 కోట్ల కరెన్సీ వర్షం
- సోషల్ మీడియాలో విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే’’ అని ఓ సినీ కవి పాట రూపంలో తెలియజేశారు. ఇది ముమ్మాటికీ అక్షర సత్యం. ఆ నోటు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో మాడుతూ పని చేస్తే పేదోడికి బువ్వ దొరుకుతుంది. లేదంటే ఆకలితో పస్తుండాలి. ఆ కరెన్సీ విలువ పేదోళ్లకు బాగా తెలుసు. కానీ పంజాబ్‌లో ఓ పెళ్లి వేడుకలో కోట్లాది రూపాయల నోట్లను చెత్త కాగితాల్లో ఎగరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఫిబ్రవరి 14న తర్న్ తరుణ్‌లో వివాహం జరిగింది. డీజేలతో సందడి.. సందడిగా నృత్యాలతో సాగుతోంది. ఈ సందర్భంగా మండపంలో వధువు నిలబడి ఉండగా ఆమెపై అతిథులు రూ.8.5 కోట్ల కరెన్సీ నోట్లు కురిపించారు. వరుడి కుటుంబమే వధువుకు రూ.8.5 కోట్ల నగదు ఇచ్చారనే వాదనలను వినిపిస్తున్నాయి.
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
ఇది కూడా చదవండి: Imran khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఫుడ్ మెనూ విడుదల చేసిన ప్రభుత్వం
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఎలా దుర్వినియోగం చేస్తారని మండిపడుతుననారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది ‘గ్రాండ్ క్యాష్ పార్టీ’గా అభివర్ణించారు. అయితే నగదు వర్షంపై వరుడి సోదరుడు సికందర్ సింగ్ స్పందించాడు. ఒరిజనల్ డబ్బులే అయినప్పటికీ కోట్లు కాదని.. లక్షల్లోనే విసిరినట్లుగా చెప్పాడు.
తాజావార్తలు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?