Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఇదేం జాడ్యం.. వీడియో వైరల్
- వైరల్ కంటెంట్ స్పాట్‌గా ఢిల్లీ మెట్రో
- హద్దులు దాటుతున్న కంటెంట్లు
- తాజా వీడియోపై నెటిజన్లు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కొంత మంది మహిళల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంటోంది. అందుకు ఢిల్లీ మెట్రోలో జరిగిన సంఘటనే ఉదాహరణ. ప్రజా రవాణాకు చెందిన రైలులో మహిళల ప్రవర్తన అసహ్యించుకునేలా ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Singer B Praak: సింగర్ బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ హత్యా బెదిరింపులు
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలుష్యం కారణంగా చాలా మంది ఢిల్లీ మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ మెట్రో రద్దీగా ప్రయాణాలు సాగిస్తుంటుంది. మధ్య.. మధ్యలో సీట్ల కోసం ఫైటింగ్‌లు జరిగిన సంఘటనలు కూడా చూశాం. ఇంకొందరు రద్దీలో కూడా వైరల్ కంటెంట్ కోసం ఢిల్లీ మెట్రోను వాడుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఇద్దరు స్నేహితురాలైన మహిళలు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ కంటెంట్ వైరల్ న్యూస్ కోసం ప్రయత్నించారు. ఒక మహిళ డోర్ దగ్గర నిలబడి ఉండగా.. ఇంకో మహిళ రెయిలింగ్‌కు ఉన్న పట్టీలను పట్టుకుని ఊయల లాగా ఊగుతూ స్నేహితురాలిని తన్నింది. వెంటనే ఫ్లాట్‌ఫామ్‌పై పడింది. డోర్ క్లోజ్ కాక ముందే స్నేహితురాలు లోపలికి వచ్చి ఒకరికొకరు నవ్వుకుంటూ.. చెంపదెబ్బలు కొట్టుకుంటూ ఉల్లాసంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరొక వీడియోలో ‘‘పియా ఆయే నా’’ పాటకు ఒక వ్యక్తి నృత్యం చేస్తూ కనిపించాడు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు మహిళలు జుట్టు లాక్కుంటూ కొట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ప్రమాదకరమైనది.. బాధ్యతారహితమైనదిగా నెటిజన్లు పేర్కొన్నారు. వెంటనే వారికి జరిమానా విధించాలని మరొకరు ప్రశ్నించారు. వాస్తవానికి రీల్స్, ఫైట్స్, స్టంట్ వీడియోలు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంఆర్‌సీ హెచ్చరికలు జారీ చేసింది. అయినా కూడా వైరల్ కంటెంట్లు మాత్రం ఆగడం లేదు.
???😭😭 pic.twitter.com/Zmqixc8saM
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 16, 2026
Cat-Kalesh b/w Ladies inside delhi metro over seat issues: pic.twitter.com/Dbh6odBaaV
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 15, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!