భరతనాట్యం చేస్తున్న ఇద్దరు బాలికల వెనుక ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు కెమెరా ముందు క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. వారితో పాటు అమ్మాయిల వెనక నిలబడి ఉన్న ఏనుగు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కేవలం మనుషులు మాత్రమే సంగీతాన్ని ఆస్వాధించడం కాదు.. పెంపుడు జంతువులు కూడా సంగీతాన్ని ఆస్వాధిస్తాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
Nita Ambani: జూలై 12న ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అనంత్ అంబానీ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి కార్యక్రమం తర్వాత శుభ ఆశీర్వాద్, మంగల్ ఉత్సవ్ కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చివరి రోజు మీడియా ముందు మాట్లాడారు. ఈ క్రమంలో ఆవిడ మాట్లాడుతూ.. రాధిక, ఆనంద్ పెళ్లి సమయంలో…
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉన్నాం. తాజాగా పూణే నగరంలోని కిడ్నాప్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై పూణే మహానగరంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కొందరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తో పాటు కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పట్టపగలే ఇంత దారుణం జరుగుతున్న గాని.. మహిళని కారులో ఎక్కించే సమయంలో…