కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్ హీరో అజిత్. తల అజిత్ గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో… సూపర్ యాక్టర్ కూడా. ఎలాంటి రోల్ లో అయినా సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేయగల అజిత్, హీరో ఇలానే ఉండాలి అనే కొలమానాలని పూర్తిగా చెరిపేసి హీరో అనే పదానికే కొత్త లెక్కలు నేర్పిస్తున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్… అసలు డై వేయని హెయిర్, సిక్స్ ప్యాక్…