తమిళంలో లాస్ట్ ఇయర్ సంచలన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం విడుదల. విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా అతి త్వరలో “విడుదల2” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఎంతోమంది నిర్మాతలు పోటీ పడగా, ఫాన్సీ రేట్ తో ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు. Also Read : Harsha…
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా తర్వాత దర్శకుడు వినోద్ తో విజయ్ తన 69వ సినిమాని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలు గట్టిగా వినిపించాయి. అందుకు సంబంధించి వాటిని కన్ఫామ్ చేస్తూ కూడా డైరెక్టర్ కొన్ని కామెంట్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనుష్ తో తెరకెక్కించిన అసురన్ సినిమా తో సంచలనం సృష్టించాడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను తెలుగు లో వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేసారు.ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధించింది.నేడు వెట్రిమారన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా విడుతలై పార్ట్ 2 చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలియజేసింది.టీం తరపున వెట్రిమారన్‌కు బర్త్డే తెలియజేస్తూ…
Vidudala: కోలీవుడ్ డైరెక్టర్ వెట్రి మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు పరాజయమే ఎరుగని దర్శకుల్లో వెట్రి మారన్ ఒకరు. ఆయన కథలు ఎప్పుడు రియలిస్టిక్ గా ఉంటాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విడుదల. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, గౌతమ్ వాసదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని…
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన 'విడుదలై' మూవీ, తెలుగులో 'విడుదల' పేరుతో ఈ నెల 15న రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
తమిళనాడు నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కోలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఏకమవుతున్నారు. తమిళ స్టార్ హీరోలతో పాటు దర్శకులు తదితర టెక్నీషియన్ లు కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను పర్సనల్ గా కలిసి విరాళంగా అందజేశారు. రూ. 25 లక్షల చెక్ ను కరోనా రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు…