ఫ్లాప్ అనేది తెలియని దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరోలు తనతో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నా కథకి సెట్ అయ్యే వాళ్లతోనే చేసిన సినిమా ‘విడుదలై పార్ట్ 1’. యాక్టర్ సూరి హీరోగా, విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా మార్చ్ 31న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రియలిస్టిక్ పోలిస్ డ్రామాని చూపించ�
రాజమౌళి అనగానే ఫ్లాప్ లేని దర్శకుడు, ఇండియన్ సినిమాకి గౌరవం తెచ్చిన దర్శకుడు, ఎన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నా కథలోని ఎమోషన్స్ ని మిస్ చెయ్యకుండా ప్రెజెంట్ చెయ్యగల క్రియేటర్… ఇలా రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అతితక్కువ మంది దర్శకుల్లో వెట్ర�
వెట్రిమారన్… ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్. కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో వెట్రిమారన్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి,
ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే వార్త గత రెండు మూడేళ్ళుగా వినిపిస్తూనే ఉంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని వెట్రిమారన్ తోనే చేస్తాడు అని ఇప్పటికే చాలా న్యూస్ ఆర్టికల్స్ బయటకి వచ్చేసాయి. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్, వెట్రి లాంటి కమర�
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో, క్రేజీ దర్శకులతోనే జోడీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వ�