(ఫిబ్రవరి 20న విజయనిర్మల జయంతి)నటిగా, దర్శకురాలిగా ఆ తరం వారిని అలరించారు విజయనిర్మల. లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన విజయనిర్మల ఈ తరం వారి మదిలోనూ చోటు దక్కించుకున్నారు. ఆమె పేరు వినగానే నటశేఖర కృష్ణ, ఆయన గుర్తుకు రాగానే విజయనిర్మల తెలుగువారి మదిలో మెదలుతారు. అలా మేడ్ ఫర్ ఈచ్ అదర