ఈ వారం దాదాపుగా 10 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో నాలుగు సినిమాలు మాత్రం కాస్త నోటెడ్గా ఉన్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాంచ్ మినార్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అతని గత సినిమాలతో పోలిస్తే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ఎందుకు ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి కనబడటం లేదు? ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే సినిమాతో పాటు అల్లరి నరేష్ హీరోగా…