Venu Swamy Character Played by Raghu Karumanchi in Viraaji: అదేంటి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ సినిమాలలో కూడా నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోవద్దు. ఒకప్పుడు వేణు స్వామి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అయితే ఇప్పుడు ఆయన నటించలేదు కానీ ఆయనను పోలి ఉన్న ఒక పాత్రను సృష్టించి నవ్వించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజి అనే సినిమా తెరకెక్కింది. ఈ…
Venu swamy – Samuthirakani: వేణు స్వామి గురించి రెండు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలను చెప్పి గొప్ప పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, బుల్లితెర తారలను అనేక రకాల పూజలను చేయిస్తుంటారు. ఈయన చర్యలకు కొన్నిసార్లు ట్రోల్ చేయబడతాడు. అయినా ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామిని నమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రకని చేరారు.…
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈయన సోషల్ మీడియలో ఫెమస్ స్టార్ అయ్యాడు.. సెలెబ్రేటీల జాతకాలు ఇవే అంటూ చెబుతూ ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు. తెలుగు హీరోయిన్లు పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆయన ఖాతాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు కన్నడ హీరోయిన్ రీసెంట్ డేస్ లో చాలా ఫెమస్…
Venu Swamy took a sensational decision after YCP Defeat: సినీ సెలబ్రిటీలే కాకుండా రాజకీయ ప్రముఖుల మీద జ్యోతిష్యం చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి ఏ రాజకీయ ప్రిడిక్షన్స్ కానీ, సినిమా పరిశ్రమకు చెందిన వారి ప్రిడిక్షన్స్ కానీ సోషల్ మీడియాలో చెప్పను అని తెలిపాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నా అని వేణు…
వేణు స్వామి.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలెబ్రేటిల చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇలా ట్రెండీ స్టార్ల మీద వేణు స్వామి తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. కొందరి జాతకాలు నిజం అవ్వగా మరికొంతమందికి అబద్దం కూడా అయ్యాయి.. అయినా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన ఈ మధ్య సినిమా డైలాగులతో రీల్స్ కూడా చేస్తున్నాడు.. ఆ వీడియోలు…
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలెబ్రేటిల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇలా ట్రెండీ స్టార్ల మీద వేణు స్వామి తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. ఆయన చెప్పే జాతకాలలో కొన్ని నిజం అవ్వడంతో ఒక్కసారి సెలెబ్రేటి అయ్యాడు.. అంతేకాదు చాలా మంది సినీ హీరోయిన్లు ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.. ఇలా ఇప్పుడు సోషల్ మీడియా ఊపేస్తున్నాడు. తన భార్యతో కలిసి వేణు…
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు ఇస్తూ నిత్యం ఏదోకటి చెప్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.. సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడమే కాదు వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత.. ఇప్పటికే ఎంతో మంది గురించి సంచలన విషయాలను బయటపెడుతూ ఫేమస్ అయ్యాడు.. తాజాగా సోషల్ కొన్ని వీడియోలను వదిలాడు..…
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలను బట్టి వారి జీవితాల్లో ఏది జరుగుతుంది అనేది ముందుగానే అంచనావేసి చెప్తూ ఉంటాడు. అసలు సమంత- నాగ చైతన్య విడాకులు తీసుంటారని చెప్పినప్పుడు వేణుస్వామి ని ఒక్కరు కూడా నమ్మలేదు.
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు..ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. చరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు..…
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని నాలుగేళ్ళ క్రితమే వేణుస్వామి చెప్పడం.. అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు.