ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు.. ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం…
Akhil Akkineni: సాధారణంగా ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో సక్సెస్ అందకపోయినా జాతకాలు బాగోలేదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు.