Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలెబ్రేటిల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇలా ట్రెండీ స్టార్ల మీద వేణు స్వామి తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. ఆయన చెప్పే జాతకాలలో కొన్ని నిజం అవ్వడంతో ఒక్కసారి సెలెబ్రేటి అయ్యాడు.. అంతేకాదు చాలా మంది సినీ హీరోయిన్లు ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.. ఇలా ఇప్పుడు సోషల్ మీడియా ఊపేస్తున్నాడు. తన భార్యతో కలిసి వేణు స్వామి చేస్తున్న రీల్ వీడియోలకు మంచి స్పందన వస్తోంది..
తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. కొన్ని వీడియోలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. ఈ క్రమంలో వేణు స్వామి కూడా తన భార్యతో కలిసి రీల్స్ చేస్తున్నాడు.. మొన్న వేణు స్వామి తన భార్యతో కలిసి చేసిన రీల్ వీడియో బాగానే వైరల్ అయింది.. ఇప్పుడు మరో వీడియోను వదిలాడు..
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
నాగార్జున మన్మధుడు సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేశాడు. ముందు ఆవిడి ప్రేమించింది.. ఆ తరువాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటూ బ్రహ్మి స్టైల్లో వేణు స్వామి చెప్పుకొచ్చాడు. అయితే ఈ రీల్ వీడియోకి కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేశారు.. మొదట ప్రభాస్ డైలాగు తో రీల్ చెయ్యడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఓ రేంజులో ఆడుకున్నారు. దాంతో ఇప్పుడు కామెంట్స్ సెక్షన్ ను క్లోజ్ చేశాడు.. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి…
A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official)
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!