Venu Swami Senstaional Comments on JR NTR Astrology goes Viral: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా జూ.ఎన్టీఆర్ జాతకాన్ని తాజాగా తెర మీదకు తీసుకువచ్చారు. జూ.ఎన్టీఆర్ కి రాజయోగం ఉంది అని పలు సందర్భాల్లో తెలిపిన వేణు స్వామి ఇప్పుడు మాట్లాడిన మాటలు అయితే ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టే విధంగా ఉన్నాయి. కంగారు పెట్టేశాడు. ఆయన చెబుతున్న ఒక విషయం భయపెట్టే…