ఈ భూమ్మీద ఎన్నో రకాలు సర్పాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని రకాల జాతల సర్పాలు మాత్రమే విషపూరితమైనవి. కానీ అవి కాటువేస్తే ప్రాణాలు పోవాల్సిందే.. అయితే సాధారణంగా మనం పాములను చూస్తేనే.. ఆమడ దూరం పరిగెడతాం.. కొందరు మాత్రం దైర్యంతో వాటితో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ రంగు రంగులతో ఓ పాము చెట్లతో తిరుగుతుంది. ఇది ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఒక్క చుక్క విషం ప్రాణాలను తీసేస్తుంది. ప్రస్తుతం ఈ పాము…
Viral Video: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అనేక చోట్ల పాముకాటులకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాము. వర్షాకాల సమయంలో నీటి ప్రవాహం వల్ల సర్పాలు ఒక చోట నుంచి మరొక చోటికి వెళుతూ ఉంటాయి. అలాంటి సమయాలలో ఒక్కోసారి సర్పాలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పాములు ఇళ్లల్లోకి లేదా కార్యాలయంలోకి, వాణిజ్య సముదాయాలలోకి వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంటాయి. ఇలా ఎప్పుడైనా మనుషులు వాటిని గమనించకపోతే పాము కాట్లకు…