నితిన్ రాబిన్ హీరోగా నటించితిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న ఈ యంగ్ హీరో గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్ముకున్నాడు. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనేక సార్లు వాయిదా పడిన ఈ…
తాము నటించిన సినిమాల పట్ల హీరోలకు లేదా దర్శకులకు నమ్మకం లేదా కాన్ఫిడెంట్ ఉండడం సహజం. కొందరు హీరోలు ఒకడుగు ముందుకేసి తమ సినిమాకు సంబంధించి ఎదో ఒక ఏరియాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు వారు నటించే సినిమా ఖచ్చింతంగా హిట్ అవుతుంది అనుకుంటే రెమ్యునరేషన్ కు బదులు ఓ ఏరియా రైట్స్ కూడా తీసుకుంటారు. అలా కొనుగోలు చేసి తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిజిస్టార్ ఫలితాలను అనుకున్న వారు లేకపోలేదు.…