సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన లభించింది.బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. Also Read : Pawan Kalyna : OG.. ఉస్తాద్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి…