JaggaReddy: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఈ నెల 18తో ముగియనుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అద్నాకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లను ప్రకటించింది.
Venkat: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు..పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ . ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే హంగ్రీ చీతా హ్యాష్ టాగ్ తో ఓజీ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది..ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.…
Madhapur Drugs Case: నగరంలోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు బృందాలు మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలను కనుగొన్నాయి. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బృందం దాడులు చేసింది.