హిట్లు, ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది చియాన్ విక్రమ్ కెరీర్. గతేడాది తంగలాన్ అనే సినిమాతో వచ్చాడు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. ఇక విక్రమ్ నటించిన రెండు సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నాయి. వాటిలో ఒకటి ధ్రువ నక్షత్రం, మరోటి వీర ధీర సూరన్ – 2. ధ్రువ నక్షత్రం…