దళిత బంధు పథకం నియోజకవర్గానికి 500 సరిపోవని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీని రాజకీయ శత్రువునే కాదని, తెలంగాణ కు నష్టమన్నారు.
ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా ఎం. వీరభద్రం ‘కిరాతక’ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఈ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డాక్టర్ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. పూర్ణ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సినిమాలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దాదాపు పూర్తి చేసుకున్న ‘కిరాతక’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుండి మొదలు…