నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు…
YVS Chowdary : ఎన్టీఆర్‌కి జోడీగా వీణారావు హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. అయితే ఈ ఎన్టీఆర్ మన యంగ్ టైగర్ కాదు. ఆయన మరో ఎన్టీఆర్. నందమూరి కుటుంబంలో నాలుగో తరం నటుడు.