పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రేంజ్‌లో విజయ్ దేవరకొండకి ఒక్క సినిమా పడితే చూడాలని చాలా కాలంగా రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే… లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేద్దాం, వాట్ లాగా దేంగే అని చెప్పిన విజయ్ దేవరకొండ, ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఒక టయర్ 2 హీరో ఆ రేంజ్ డిజాస్టర్ ఇస్తే అసలు నెక్స్ట్ సినిమా అనే మాటే ఉండదు కానీ విజయ్ విషయంలో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండని ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబతట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని అట్రాక్త చేసిన విజయ్, గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా తన ఫాన్స్ గా మార్చుకున్నాడు. ఈ మూవీతో రష్మిక కూడా స్టార్ హీరోయిన్ అయిపొయింది. విజయ్-రష్మికల కాంబినేషన్ కి క్రేజ్…