రౌడీ హీరో ఫ్యాన్స్ లో రష్మిక మందన్న-విజయ్ దేవేరుకోండ కాంబినేషన్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. గీత సుబ్రహ్మణ్యం సినిమా నుంచి స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ పెయిర్ కి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిజల్ట్ తేడా కొట్టిందేమో కానీ రష్మిక-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మాత్రం మంచి క్రేజ్ తెచ్చింది. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి…
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రేంజ్‌లో విజయ్ దేవరకొండకి ఒక్క సినిమా పడితే చూడాలని చాలా కాలంగా రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే… లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేద్దాం, వాట్ లాగా దేంగే అని చెప్పిన విజయ్ దేవరకొండ, ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఒక టయర్ 2 హీరో ఆ రేంజ్ డిజాస్టర్ ఇస్తే అసలు నెక్స్ట్ సినిమా అనే మాటే ఉండదు కానీ విజయ్ విషయంలో…