చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం వాయుపుత్ర. మన చరిత్ర మరియు ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది తరాలను తీర్చిదిద్దిన మరియు ప్రేరేపించిన హనుమంతుడి కథ. Also Read : Exclusive : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్.. చరిత్ర,…